వైకుంఠ ఏకాదశికి ముస్తాబు అయిన తిరుమల

వైకుంఠ ఏకాదశికి ముస్తాబు అయిన తిరుమల

ధనుర్మాసం లో వచ్చే వైకుంఠ ఏకాదశి అంటే వెంకటేశ్వర స్వామి కి ప్రత్యేకం.. ఆ రోజు తిరుమల గుడి లోని వైకుంఠ ద్వారాలు తెరుస్తారు.. గుడి కి చుట్టూ పరిసరాల్ని రంగు రంగుల పులతో అలంకరిస్తారు.. ఆ రోజు ఒక్క రోజే వెంకటేశ్వర స్వామి గుడి లోని వైకుంఠ ద్వారాన్ని తెరిచి ఉంచుతారు.. దీనిలో నడిచిన వాళ్ళకి పాపాలు అన్ని పోతాయి అని.. అలానే నేరుగా వైకుంఠం లో నడిచిన పుణ్యం వస్తుంది అని భక్తుల నమ్మకం.. వైకుంఠ ఏకాదశ వేళా కొన్ని వేల సంఖ్యలో భక్తులు వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు.. 

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ తమ కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్నారు. వారు రాత్రికి శ్రీకృష్ణ అతిథి భవనంలో బస చేయనున్నారు. రేపు వైకుంఠ ఏకాదశి సందర్భంగా కుటుంబ సమేతంగా కేటీఆర్ శ్రీవారిని దర్శించుకోనున్నారు.

follow us

Web Stories

Related News