సిమెంట్ కంపెనీ కు బ్రాండ్ అంబాసిడర్గా వరుణ్ తేజ్ 

సిమెంట్ కంపెనీ కు బ్రాండ్ అంబాసిడర్గా వరుణ్ తేజ్ 

తన వినూత్న నటన తో ఆకట్టుకున్న మెగా హీరో వరుణ్ తేజ్ నాగార్జున సిమెంట్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా నియమితులయ్యారు.. 

ఈ డీల్ కోసం నాగార్జున  సిమెంట్స్  వారు బారి మొత్తం లో వరుణ్ తేజ్ కు ముట్టచెప్పినట్టు సమాచారం… 

follow us