నాగ బాబు రిలాక్సడ్ మ్యాన్

నాగ బాబు రిలాక్సడ్ మ్యాన్

నిహారిక కొణిదెల డిసెంబర్ 9 వ తేదీన పెళ్లి చేసుకోబోతుంది.. అయితే వరుణ్ తేజ్ ఈ పెళ్లి బాధ్యతలు అన్ని దగ్గర ఉండి చూసుకోబోతున్నాడు.. అంటే చెల్లి వెడ్డింగ్ కి వెడ్డింగ్ ప్లానర్ గా మారబోతున్నాడు.. 

నిహారిక తన పెళ్లి ని ఉదయపూర్ లో చేసుకుంటుంది..తన చిన్ననాటి కోరికను వరుణ్ తేజ్ నెరవేరుస్తున్నారు.. ఉదయపూర్ లోని ది ఒబరాయ్ ఉదయ్ విల్లాస్ ను బుక్ చేసాడు వరుణ్.. అలానే ఈ పెళ్లి కి సంబందించిన ప్రతి చిన్న పని వరుణ్ దగ్గర  ఉండి చూసుకోబోతున్నాడు..
పెళ్ళికి వచ్చే ప్రతి ఒక్కరికి కరోనా పరీక్షలు కూడా కంపల్సరీ చేసాడు వరుణ్.. 

చెల్లి పెళ్లి బాధ్యతలు వరుణ్ తీసుకోవడం తో నాగ బాబు రిలాక్స్ అయ్యిపోయారు.. 

follow us