నో షేవ్ నవంబర్ అంటూ వరుణ్ తేజ్

  • Written By: Last Updated:
నో షేవ్ నవంబర్ అంటూ  వరుణ్ తేజ్

వరుణ్ తేజ్ తన తదుపరి సినిమా లో బాక్సర్ గా కనిపించబోతున్నారు.. దీని కోసం మాక్ ఓవర్ తో సిద్ధం అవ్వుతున్నారు.. ఈ రోజు ఆయన తన సోషల్ మీడియా అకౌంట్ లో నో షేవ్ నవంబర్ అంటూ గడ్డం తో  ఫోటో విడుదల చేసారు.. ఇది ఆయన కొత్త సినిమా లుక్ లేక కాదో తెలియదు కానీ.. ఆ రాప్ లుక్ లో మాత్రం వరుణ్ తేజ్ అమ్మాయిలకి మతిపోగొట్టడానికి సిద్ధం అయ్యారు.

Tags

follow us

Web Stories