రాజధాని రైతుల విషయంపై స్పందించిన వెంకయ్య నాయుడు

  • Written By: Last Updated:

ప్రస్తుతం నేను రాజకీయాల్లో లేను, ప్రభుత్వం లో లేను రాజ్యాంగం పదవిలో ఉన్న నేను ఏమీ బహిరంగంగా మాట్లాడలేను , ట్రస్టులో రాజకీయాలు మాట్లాడకూడదు అనే నిబంధన ఉంది , రైతుల ఆవేదన, బాధ నేను అర్ధం చేసుకోవాలి

అసలు కలవకూడదు అని అనుకున్నా, కానీ కలిశాను , ఇపుడు నేను ఏం మాట్లాడినా అది వివాదం అవుతుంది, సరైన సమయం వచ్చినపుడు ఏమీ చేయాలి ఎవరితో మాట్లాడాలో చెబుతాను , రాజకీయం అనేది ఇపుడు మాట్లాడకూడదు, న్యాయం చేయడానికి చేయాల్సినది నేను చేస్తాను అర్ధం చేసుకోవాలి.

Tags

follow us

Web Stories