వెంకటేష్ కి దర్శకుడు దొరికేసాడు

  • Written By: Last Updated:
వెంకటేష్ కి దర్శకుడు దొరికేసాడు

వెంకటేష్ ప్రస్తుతానికి వెంకీ మామ సినిమా తో బిజీ గా ఉన్నాడు.. ప్రొమోషన్స్ కూడా  జోరు అందుకున్నాయి.. ఈ సినిమాకి తొందరపడని వెంకటేష్ ఆయన తరువాత సినిమా కి కూడా తొందర పడకుండా  సురేష్ బాబు తో కలిసి నిర్ణయం తీసుకుంటున్నారు..  అసురన్ రీమేక్ అని మాత్రం కంఫర్మ్ చేసుకున్నారు కానీ దర్శకుడు విషయం లో ఇంకా ఒక నిర్ధారణకు రాలేదు.. 

పడి పడి లేచే మనుసు ప్లాప్ అయ్యాక సినిమాలకి దూరంగా ఉన్న హను రాఘవపూడి ని ఇప్పుడు అసురన్ రీమేక్ కోసం అనుకుంటున్నారు అని వినికిడి.. ఓంకార్ అని అనుకున్నారు మధ్యలో కానీ ఆయనా వేరే ప్రాజెక్ట్స్ లో ఉండడం వాళ్ళ ఈ సినిమాని ఒప్పుకోలేక పోయారు.. 

సురేష్ బాబు ఈ సినిమా ని  నిర్మిస్తారు.. ఇదే బాలీవుడ్ లో కూడా  షారుఖ్ ఖాన్ చేయడానికి తయ్యార్ అవ్వుతున్నారు.. ధనుష్ నటించిన ఈ సినిమా అటు బాలీవుడ్ లో ఇటు టాలీవుడ్ లో రీమేక్ కి సిద్ధం అయ్యి పోయింది..

Tags

follow us

Web Stories