వెంకటేష్ – నాని సినిమా ?

వెంకటేష్ – నాని సినిమా ?


వెంకటేష్ ఇంకా  నాని ఇద్దరు కి  మల్టీ  స్టార్రర్ నట్టించడమే.. ఇప్పుడు  వస్తున్న వార్తల ప్రకారం విల్లు ఇద్దరు కలిసి ఒక సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు… 

రైటర్ ఆకుల శివ ఇప్పటికే నాని , వెంకటేష్ ఇంకా అలానే సురేష్  బాబు కి కథ చెప్పేసారు అంట.. వాళ్ళు గ్రీన్  సిగ్నల్ కూడా ఇచ్చేసారు.. 2021 కి ఈ సినిమా స్టార్ట్  చేయడానికి  రకాల ప్రయత్నాలు చేస్తున్నాడు రైటర్.. 

Tags

follow us

Web Stories