అసురన్ ఉన్నది ఉన్నట్టు తీస్తే ఎవరు చూస్తారు : వెంకటేష్

వెంకటేష్ అసురన్ రీమేక్ లో నటిస్తున్న విషయం అందరికి తెల్సినదే.. ఆ సినిమా ని తమిళ ఒరిజినల్ ధనుష్ చేసారు. తమిళ నేటివిటీ ఎక్కువ ఉంటుంది.. ఇప్పుడు తెలుగు లో వెంకటేష్ రీమేక్ చేస్తున్నాడు.. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించబోతున్నారు. సినిమా ఉన్నదీ ఉన్నట్టు తిస్తె తెలుగు ప్రేక్షకులకి ఎక్కడం చాల కష్టం.. దాని కోసమే వెంకటేష్ మనకి అనుగుణంగా స్క్రిప్ట్ రెడీ చేయమని దర్శకుడికి చెప్పారు అంట.. ఉన్నది ఉన్నట్టు తీస్తే ఎవరు చూడరు అని ఇలా స్క్రిప్ట్ మార్పులకి పని పెట్టారు..
శ్రీయ ఈ సినిమా లో వెంకటేష్ సరసన నట్టించ బోతుంది.. ఇప్పటికే వీళ్ళు ఇద్దరు గోపాల గోపాల లో కనిపించారు..