అదిరిపోయే బిజినెస్ చేసిన వెంకీ మామ

వెంకటేష్ – నాగ చైతన్య కలిసి నటిస్తున్న వెంకీ మామ లాభాలు కంఫర్మ్ గా తెచ్చి పెట్టడానికి సిద్ధం అవ్వుతుంది..
ఆంధ్రా – తెలంగాణ కలిపి సినిమా 26 65 Cr అమ్మింది. కె.. ఇద్దరు స్టార్ హీరోస్ ఉన్న కానీ అంత తక్కువకి అమ్మడం అంటే.. డిస్ట్రిబ్యూటర్స్ సేఫ్ అయ్యినట్టే..
నైజాం – 7 50 . Cr సీడెడ్ – 5. 40 Cr ఆంధ్రా – 13 . 75 Cr ఇలా మొత్తం కలిపి 26. Cr ..
వెంకీ మామ ట్రైలర్ కూడా చాలా ఇంప్రెసివ్ గా ఉంది.. బొమ్మ పక్క హిట్ అని అనేసంత బాగుంది ట్రైలర్.. ఇంకా చైతు కూడా స్టేజి మీద జనాలకి ప్రామిస్ చేసాడు.. మొత్తానికి వెంకీ మామ ఈ సంవత్సరంలో చివరిలో లాభాలే ఇస్తుంది..