ఎట్టకేలకు వెంకీ మామ రిలేస్ డేట్ వచ్చేసింది

ఎట్టకేలకు వెంకీ మామ రిలేస్ డేట్ వచ్చేసింది

వెంకీ మామ రిలీజ్ డేట్ కోసం ఫాన్స్ అందరూ ఎదురు చూస్తున్నారు . ఇంకా ఓపిక నశించి వెంకీమామ రిలీజ్ ఎప్పుడు అమ్మ అంటూ టాగ్ కూడా ట్రెండ్ చేసారు . ఇప్పుడు ప్రొడక్షన్ హౌస్ కరుణించి రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తుంది . క్రిస్టమస్ సందర్భంగా వెంకటేష్ ఇంకా నాగ చైతన్య ఫ్యాన్స్ కోసం గిఫ్ట్ ఇవ్వడానికి సర్వం సిద్ధం .

దీనిలో పాయల్ రాజ్ పుట్ ఇంకా రాశి ఖన్నా హీరోయిన్లు గా నటిస్తున్నారు. బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. మిలిటరీ బ్యాక్ డ్రాప్ లో సాగే మామ అల్లుడులా కథ ఇది .

డిసెంబర్ 13 న రిలీజ్ కి సర్వం సిద్ధం. శాంత దగ్గుబాటి అక్కినేని ఫ్యాన్స్ కి గిఫ్ట్ ఇచ్చినట్టే మరి

Tags

follow us

Web Stories