వెంకీ మామ రివ్యూ

  • Written By: Last Updated:
వెంకీ మామ రివ్యూ

Cine Chit Chat Rating : 2.5/5

వెంకటేష్ నాగ చైతన్య కలిసి నటించిన వెంకీ మామ సినిమా కి మొదటి నుంచే అమితమైన క్రేజీ .. నిజ జీవితం లో మామ అల్లుడలు ఈ సినిమా లో నటించడం ఫ్యాన్స్ కి ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచే అంచనాలు పెంచుతూనే ఉంది .. ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ప్రేక్షకులు ఎంత వరకు మెప్పిస్తుందో చూదాం..

వెంకీ మామ ఆ టైటిల్ లోనే మనకి మాస్ ఎలెమెంట్స్ కనిపిస్తున్నాయి.. సినిమా కూడా అలానే ఉంటుంది.. మాస్ ఎలెమెంట్స్ ఎక్కువ.. పాయల్‌ రాజ్‌పుత్‌ ని హిందీ టీచర్ ల వెంకటేష్ కి జంట గా పెట్టారు .

ఒక అల్లుడు, మామ కోసం మామ కి ఇష్టం లేకుండా మిలిటరీ లో చేరుతాడు.. అక్కడ ఒక ప్రాబ్లెమ్ లో ఇర్రుకుంటాడు.. అక్కడ నుంచి మామ వెళ్లి అల్లుడిని ఎలా తీసుకు వస్తాడు అనేది స్టోరీ స్లాట్.. 

నాసర్ జాతకులని నమ్మే మనిషి.. నాసర్ వెంకటేష్ తండ్రి.. ఆయనకి చైతు (కార్తీక్) అంటే ఇష్టం ఉండదు.. శ్రీ కృష్ణుడు అంశం తో పుట్టాడు అని.. పుట్టగానే వాళ్ళ అమ్మ నాన్న  చనిపోతారు అలానే మామ కి కూడా కష్టాలు.. దానికి తగ్గట్టే ఇంట్లో ఎప్పుడు ఎదో ఒక సమస్య ఉంటుంది.. 

కాలేజీ హాలిడేస్ కి ఊరు కి వచ్చిన నాగ చైతన్య మామ కి హిందీ టీచర్ సెట్ చేయడం.. మామ ఏమో కార్తీక్ లవ్ స్టోరీ తెలుసుకొని ఆయనకి హెల్ప్ చేయడం.. ఫస్ట్ హాఫ్ లో కామెడీ బాగానే పడింది.. ఒక పెద్ధ ఫైట్ తో ఇంటర్వెల్ బ్యాంగ్ .. ఫస్ట్ హాఫ్ వరకు చాల బాగా వచ్చింది.. సినిమా అంత కమర్షియల్ ఎలెమెంట్స్ ఉన్న..ఫస్ట్ హాఫ్ కి పెట్టడానికి ఒక రిమార్క్ కూడా లేదు.. 

సెకండ్ హాఫ్ వచ్చే సరికి ఇంకా ఆర్మీ లో చైతు ఇర్రుకోవడం వెంకటేష్ కాపాడడం తో సరిపోతుంది.. ‘కోకా కోల’ సాంగ్ సెకండ్ హాఫ్ లోనే… మాస్ సినిమా కాబట్టి మాస్ పాట బాగానే అనిపిస్తుంది.. 

పక్కా ఎంటర్టైనర్ కావాలి అనుకునే వాళ్ళు స్కిప్ చేసేవచ్చు .. మాస్ తో ఎంటర్టైన్మెంట్ అంటే ఆలోచించకుండా ఈ వారం ఈ సినిమా కి వెళ్లి పోవచ్చు… 
సురేష్ బాబు ఈ సినిమా కోసం చాలా డబ్బులు ఖర్చుపెట్టాడు.. మనకి అది సినిమా అంత తెలుస్తూనే ఉంటుంది,, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి కాని.. కాశ్మీర్ ఎపిసోడ్ మాత్రం తేలిపోయింది.. కష్టపడినట్టు తెలుస్తున్న కానీ.. తేలిపోయినట్టు తెలుస్తుంది.. 

రాశి ఖన్నా ఎక్కువ స్కోప్ లేదు.. ఉన్నత వరకు అందంగా , క్యూట్ గా ఉంది.. పాయల్ రాజపుట్ కూడా.. వాళ్ళ కున్న  క్యారెక్టర్ వరకు బాగానే చేసారు.. హీరోయిన్ కానీ హీరోలకి కానీ వంక పెట్టడానికి ఒక రెమర్క్ కూడా లేదు.. 

దర్శకుడు ఇంకొంచం స్క్రిప్ట్ మీద పని చేసి ఉంటే .. ఈ సినిమా అక్కినేని ఇంకా దగ్గుబాటి వాళ్ళ అన్ని రికార్డ్స్ ని తిరగ రాసేసేది .. 

Cine Chit Chat Rating : 2.5/5

Tags

follow us

Web Stories