వీడియో : వెంకీ మామ టైటిల్ సాంగ్ : వీళ్ళకి దిష్టి తీయాల్సిందే

వెంకీ మామ టైటిల్ సాంగ్ విడుదల చేసారు చిత్ర బృందం ఈ రోజు.. పాట మొత్తం మామ అల్లుళ్ల సంబందం గురించే చెప్పారు సాహిత్యం లో..
వెంకటేష్ , నాగ చైతన్య ఇద్దరు కనిపించాడం ఫాన్స్ కి పండగే మరి. KS రవీంద్రన్ ఈ సినిమా కి దర్శకత్వం వహిస్తున్నారు.. పాయల్ రాజపుట్ ఇంకా రాశి ఖన్నా హీరోయిన్ గా నటించారు. థమన్ సంగీత దర్శకుడు , ఈ పాట కి అయితే బాగానే న్యాయం చేసారు థమన్.