వెంకీ మామ ట్రైలర్ : బొమ్మ హిట్టే
వెంకీ మామ ట్రైలర్ రిలీజ్ చేసింది టీం ఈ రోజు.. ట్రైలర్ లో కావలిసినంత యాక్షన్, ఫన్, గ్లామర్ ఇంకా అలానే మామ అల్లుడు ప్రేమ.. అన్ని కమర్షియల్ ఎలెమెంట్స్ కలిపి ఈ వెంకీ మామ పక్క హిట్ బొమ్మ లనే కనిపిస్తుంది.. కొంచె దేశ భక్తి కూడా కలిసి ఉంది సినిమా లో ఇక సినిమాలో ఈ అంశము లేదు అనడానికి లేకుండా ..
వెంకీ మామ ఈ నెల 13 న ప్రేక్షకుల ముందుకి రావడానికి అన్ని సిద్ధం చేసుకున్నాడు.. రాశి ఖన్నా , పాయల్ రాజపుట్ హీరోయిన్లు గా నటిస్తున్నారు.. మామ అల్లుడు గా వెంకటేష్ నాగ చైతన్య ట్రైలర్ లోనే ఎరగదీశారు .. ఈ సినిమా బాబీ కి దర్శకుడు.