విక్టరీ వెంకటేష్ బర్త్ డే సందర్భంగా డిసెంబర్ 13న ‘నారప్ప’ థియేటర్స్ లో విడుదల

విక్టరీ వెంకటేష్ బర్త్ డే కానుకగా డిసెంబర్13న ‘నారప్ప’ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు. వెంకటేష్ కథానాయుకుడిగా, సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ నిర్మాణంలో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన ‘నారప్ప’ లాక్ డౌన్ పరిస్థితుల నేపధ్యంలో ఓటీటీలో విడుదలై బిగ్గెస్ట్ హిట్ ని అందుకుంది.
అయితే ‘నారప్ప’ ని బిగ్ స్క్రీన్ పై చూడాలని ఆశపడ్డారు అభిమానులు. ‘నారప్ప’ థియేటర్స్ విడుదల కాకపోవడంతో నిరాశ చెందారు. ఇప్పుడు ‘నారప్ప’ థియేటర్స్ లో విడుదలౌతుండటంతో అభిమానుల్లో పండగ వాతావరణం నెలకొంది.
ఓటీటీలో విడుదలైన సినిమాని థియేటర్స్ లో విడుదల చేయడం ఇదే తొలిసారి. దీంతో విక్టరీ వెంకటేష్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Tags
Related News
దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల చేతుల మీదుగా విడుదలైన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘చిక్లెట్స్’ ఫస్ట్ లుక్
5 months ago
కమల్ సార్ లో దశావతారాలు కాదు. శతావతారాలు కనపడతాయి – తొలి పాన్ ఇండియా స్టార్ కమల్ సారే- విక్టరీ వెంకటేష్
10 months ago
నవ్వించాలని కంకణం కట్టుకొని తీసిన సినిమా ఎఫ్3..ప్రేక్షకులు సినిమా అంతా నవ్వుతూనే వుంటారు: రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్
10 months ago
ఒక్కచోట చేరిన “F-3” ఫ్యామిలీ…ఆ జంట మిస్
2 years ago
వీరి మల్టీస్టారర్ మూవీ.. ఎందుకు బ్రేకైంది?
2 years ago