కార్తికేయ rx 100 తరువాత హిట్ కోసం కష్టపడుతున్నాడు.. ఈ సినిమాతో అది దొరికేలనే ఉంది.. మూడు పూటలా మూడు 90ల కాన్సెప్ట్ తో వస్తున్న సినిమా.. దీనికి లవ్, తల్లి సెంటిమెంట్,ఫాదర్ సెంటిమెంట్ అన్ని కలిపి తీశారు.. అన్ని బాగానే వాచినట్టు కూడా ఉన్నాయ్.. ఈ సినిమా హిట్ పడితే ఇంకా కార్తికేయ నెక్స్ట్ రేంజ్ కి పోయి నట్టే..
జ్యోతిక ఇంకా కార్తీ వరసకి వదిన మరిది అవ్వుతారు…. అయితే ఇప్పుడు వీళ్ళు కలిసి ఒక సినిమా చేస్తున్నారు ‘తాంబి అని తంబీ అంటే తెలుగు లో తమ్ముడు అని.. తెలుగు లో ఈ సినిమా ‘దొంగ ‘ గా మన ముందుకి వస్తుంది.. మొత్తానికి ఈ సినిమా లో నిజ జీవితం లో వదిన మరిది కలిసి అక్క తమ్ముడు గా నటిస్తున్నారు.. టీజర్ లో కార్తీ ఒకవైపు, జ్యోతిక మరోవైపు సీరియస్ లుక్ లో […]
ప్రతిరోజు పండగే టైటిల్ సాంగ్ : పది మంది ఉండగా పండుగే అంటూ సాయి ధరమ్ తేజ్ ప్రతిరోజు పండగే తో సందడి చేయడానికి రెడీ అయ్యి పోయాడు . గత అనుభవం దృష్ట్యా తేజ్ ఈ సారి చాల జాగ్రత్తలు తీసుకొని మారుతీ దర్శకత్వం లో వస్తున్నాడు . పది మంది ఉండగా పండుగే అంటూ ఈ పాట లో సాహిత్యం సినిమా టైటిల్ కి సరి పోయేది ల ఉంది , దానికే చిత్ర బృందం ఈ పాట […]