కరోనా ప్రభావం రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. ఈ విపత్కర వ్యాధి ప్రబలకుండా యావత్ దేశాలు శక్తీ మేర కృషి చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా ప్రభావం కొనసాగుతుంది. ఐతే కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ వల్ల చాలా మంది వివిధ రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఐతే ఇప్పట్లో కరోనా కి వాక్సిన్ వచ్చే అవకాశం లేదు కాబ్బటి కరోనా భారిన పడకుండా మనందరం జాగ్రత్త ఉంటూ, లొక్డౌన్ సమయం లో ఎలా […]
రామ్ గోపాల్ వర్మ ఆ మజాకా కా.. ప్రపంచం అంతా కరోనా వైరస్ కు బయపడి ఇంట్లో కూర్చున్న సమయం లో వర్మ ఈ వైరస్ మీద తీసిన మొదటి సినిమా.. ఇలా వైరస్ పేరు సినిమాకు పెట్టుకోవచ్చు లేదో కానీ.. సినిమా లో మాత్రం ఒక మధ్య తరగతి కుటుంబం కరోనా వైరస్ వస్తే ఎలా భయపడుతున్నారు అన్నది బాగానే తీసినట్టు ఉన్నాడు వర్మ ట్రైలర్ చూస్తుంటే..
మహేష్ బాబు కూతురు సితార వీడియో ఒకటి తన భార్య నమ్రత ఆమె సోషల్ మీడియా లో షేర్ చేసింది.. సితార మానిక్యూర్ చేస్తూ కనిపించిన ఈ వీడియో చాలా ముద్దు వస్తుంది.. చిన్న పిల్లలు ఏ పని చేసిన ముద్దుగానే కదా కనిపిస్తారు.. మీరే చూడండి ఎలా చేస్తుందో ఈ వీడియోలో…
చిరంజీవి నివాసంలో సినీ ప్రముఖుల తో సమావేశమైన సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్న నాగార్జున, నిర్మాతలు అల్లు అరవింద్,సురేష్ బాబు, సి.కళ్యాణ్,దిల్ రాజు, జెమిని కిరణ్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, దర్శకులు రాజమౌళి,వినాయక్, త్రివిక్రమ్ , N. శంకర్, కొరటాల శివ.