విజయ్ కి కాల్ చేసిన ఎన్టీఆర్, ఏం జరిగిందంటే .. ?

విజయ్ తమిళ నాడు లో టాప్ స్టార్ , ఆయన నటించిన బిగిల్ విజయం తో ఆ క్రేజ్ ఇంకా పెరిగింది , ఆ సినిమాని తెలుగులో విజిల్ అనే టైటిల్ తో డబ్ చేశారు , విజిల్ తెలుగు హక్కులను మహేష్ కోనేరు సొంత చేసుకొన్నారు . ఏ సినిమాకి మంచి లాభాలు రావడంతో మహేష్ కోనేరు ఇటీవల విజయ్ ని తన నివాసం లో కలిశారు . ఈ సందర్భంగా మహేష్ కోనేరు తన ట్విట్టర్ లో షేర్ చేసుకున్నారు . విజయ్ గారి సింప్లిసిటీ కి ఆశ్చర్యపోయారు అని అన్నారు .
అయితే విజయ్ ఎన్టీఆర్ ఇద్దరు ఫోన్ లో ఫోన్ లో మాట్లాడుకున్నారు.ఇద్దరుఇద్దరిని అబిమానించుకొన్నారని , ఈ సారి సినిమాకి తెలుగు ప్రేక్షకులను డైరెక్ట్ కలుస్తానని అన్నారు .
విజయ్ డైరెక్టర్ అట్లే విజిల్ ప్రొమోషన్స్ లో ఎన్టీఆర్ తో సినిమా చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే .