కొత్త ఇంట్లోకి విజయ్ దేవరకొండ

టాలీవుడ్ యాక్టర్స్ ఒక్క ఒక్కరుగా బాగానే ఇండస్ట్రీ లో నిలబడ్డారు.. అర్జున్ రెడ్డి తో ఇండస్ట్రీ మొత్తం ఆయన వైపు చూసేల చేసిన విజయ్ దేవరకొండ ఇప్పుడు కొత్త ఇల్లు కొనుక్కున్నాడు.. నిన్న ఆదివారం ఆయన కుటుంబం (అమ్మ,నాన్న,తమ్ముడు) తో కలిసి ఫిలింనగర్ లో తన కొత్త ఇంటిలో గృహ ప్రవేశం కూడా చేశారు.
ఈ హీరో ఈ మధ్య నిర్మాతగా అవతారం ఎత్తి తీసిన మీకు మాత్రమే చెప్తా బాగానే లాభాలు కూడా మిగిల్చాయి.. పూరి జగన్నాధ్ తో కలిసి ఫైటర్ సినిమా మొదలు పెట్టడానికి అంత సిద్ధం..