విజయ్ దేవరకొండ ఫైటర్ ఫస్ట్ షాట్ వీడియో 

విజయ్ దేవేరుకోండ పూరి కలిసి చేయబోతున్న సినిమా ఫైటర్.. ఈ రోజు ముంబై లో  ఆ సినిమా కు సంబందించిన పూజ కార్యక్రమాలు ముగించి షూటింగ్ మొదలు పెట్టింది చిత్ర యూనిట్.. ఫస్ట్ షాట్  వీడియో ఇప్పుడు ఇన్స్టంట్ వైరల్ అయ్యిపోయింది సోషల్ మీడియా లో