సిక్స్ ప్యాక్ తో మతి పోగొడతా అంటున్న : విజయ్

Vijay Devarakonda
Vijay Devarakonda

సిక్స్ ప్యాక్ తో  మతి పోగట్టడానికి రెడీ అవ్వుతున్న విజయ్ దేవరకొండ ఆటిట్యూడ్ తో అమ్మాయి ల మతి పొంగుతున్న విజయ్ దేవరకొండ ఇప్పుడు వరల్డ్ ఫేమస్ లవర్ అంటూ ప్రేక్షకుల ముందుకి రావడానికి సన్నాహాలు మొదలు అయ్యాయి .

ఇప్పుడు దేవరకొండ తరువాత సినిమా పూరి జగన్ తో. చార్మ్ నిర్మిస్తుంది ఈ సినిమా పేరు ఫైటర్ . పేరు తగ్గట్టు గానే ఈ సినిమా లో హీరో సిక్స్ ప్యాక్ తో ఫైటర్ ల కనిపించే పోతున్నాడు . ఇంకా అమ్మాయిలు మతి పోగొట్ట దానికి రెడీ అయ్యి పోయి నట్టే  మన హీరో సిక్స్ ప్యాక్ కోసం కసరత్తు మొదలు పెట్టేసాడు . 
ఎవరు ఎం అనుకున్న పర్వాలేదు నేను అనుకున్నదే అనే స్టైల్ లో వెళ్లే మన హీరో  మీకు మాత్రమే చెప్తా అనే సినిమా చాల తక్కువ బడ్జెట్ తో రిలీజ్ చేసేసి హిట్ కొట్టేసాడు. ఇంకా ఇప్పుడు వరల్డ్ ఫేమస్ లవర్ తోను ఫైటర్ తోను అదృష్టానిని పరీక్షించుకో బోతున్నాడు మన యువ హీరో.