విజయ్ దేవరకొండ ని ఎందుకు ఇంత ట్రోల్ చేస్తున్నారు ?
విజయ్ దేవరకొండ అంటే బాలీవుడ్ నుంచి టాలీవుడ్ ఢాకా ఒక స్టార్ ఇమేజ్.. కానీ ఈయన రీసెంట్ గా పోస్ట్ చేసిన ఫొటోస్ మాత్రం బాగా ట్రోల్ అవ్వుతున్నాయి.. పింక్ సూట్ లో కనిపించా రు.. ఒక రెండు పిక్స్ బాగా వైరల్ అయ్యాయి.. ఆయన యాంటీ ఫ్యాన్స్ ఆ ఇమేజెస్ ని ఘోరమైన మిమ్స్ చేసి ట్రోల్ చేస్తున్నారు..
టాలీవుడ్ లో ఫ్యాన్స్ వార్ మరి శృతి మించుతుంది అనడానికి ఇలాంటివే ఉదాహరణలు..

Tags
Web Stories
Related News
నాని డైరెక్టర్ ను నమ్ముకున్న విజయ్ దేవరకొండ ..?
2 months ago
సెప్టెంబర్ 9న రింగులోకి దిగుతున్న “లైగర్”.!
2 years ago
విజయ్ “లైగర్” లా వచ్చేసాడు..!
2 years ago
విజయ్, పూరి సినిమా అప్డేట్..!
2 years ago
తొలి సౌత్ ఇండియన్ హీరోగా విజయ్ దేవరకొండ
2 years ago