మైత్రి మూవీ మేకర్స్ కి చుక్కలు చూపిస్తున్న తమిళ హీరో

  • Written By: Last Updated:
మైత్రి మూవీ మేకర్స్ కి చుక్కలు చూపిస్తున్న తమిళ హీరో


మైత్రి మూవీ మేకర్స్ వైశావ్ తేజ్ హీరో గా ఉప్పెన సినిమా ని నిర్మిస్తున్నారు.. సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్.. ఇంకా మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన హీరో.. టాలీవుడ్ కి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు  ఇంకా మైత్రి వాళ్ళకి కావలిసినంత పని పడింది చేతిలో.. పెద్ధ స్టార్ ని కూడా పెట్టుకున్నారు..

దీనిలో భాగం గానే తమిళ్ హీరో విజయ్ సేతుపతి ని విలన్ పాత్ర కి గాను తీసుకున్నారు.. కొన్ని టెక్నికల్ ఇబ్బందులు వాళ్ళ సినిమా ముగించడం కొంచెం ఆలస్యం అయ్యింది.. విజయ్ సేతుపతి వి ఇంకా కొన్ని డేట్స్ కావలిసి వచ్చింది.. మన విలన్ వెంటనే 2.5 కోట్లు  తీసుకున్న డబ్బులు కాకుండా ఇంకో 1.5 కోట్లు అడిగారు అంట.. ఇంకేముంది ఉంది మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు తెల్ల మొహం వేశారు.. 

కానీ వాళ్ళకి ఇంకో దారి లేదు కదా.. ఆయన అడిగినంత ఇవ్వడానికి సిద్ధం అయ్యారు… మన తమిళ హీరో ఎంత మాత్రం ఆయన టైం నడుస్తుంటే ఎలా ఒక నిర్మాణ సంస్థ ని ఇబ్బంది పెట్టండం మంచిదో ఆయన ఆలోచిందుకోవాలి..  సంస్థ కూడా ఆ దర్శకుడు టైం కి సినిమా ముగిస్తున్నాడో లేదో చూసుకో ఉంటే ఈ ఇబ్బంది వచ్చేది కాదు ఏమో ఇప్పుడు.. దీనికి బుచ్చి బాబు దర్శకత్వం వహిస్తున్నారు.. మైత్రి వాళ్ళతో పాటు సుకుమార్ కూడా ఒక నిర్మాతగానే వ్యవరిస్తున్నారు ఈ సినిమా కి.. 

Tags

follow us

Web Stories