చిన్న వ్యాపారస్తులు అల్లు అర్జున్ విలన్ ఇంటి ముందు స్ట్రైక్

విజయ్ సేతుపతి తమిళ్ లో స్టార్ హీరో అయన తెలుగు లో డైరెక్ట్ సినిమా  ఒక్కటి లేదు  ఇప్పటి  దాకా .  ఇప్పుడు తెలుగు లో వైష్ణవ తేజ్ ఉప్పెన లో అలానే అల్లు అర్జున్ సుకుమార్ సినిమా లో విలన్ గ నటిస్తున్నారు . 

విజయ్ సేతుపతి అలానే కమర్సియల్స్ కోడా చేస్తూ తమిళ్ నాట  అయన ఫాన్స్ ని మెప్పిస్తుంటారు . ఇదే ఎప్పుడు ఈయనకి తంటా గ మారింది.” మండి ” అనే ఆన్లైన్ సంస్థ కి ఆయన ప్రొమోషన్ చేసారు  . దీనిని చిన్న దుకాణాల వారు .. ఇలా ఒక స్టార్ హీరో మా పొట్ట కొడుతున్నారు అంటూ ఈ నెల 4 న సేతుపతి ఇంటి ముందు స్ట్రైక్ చేయాలి అని నిర్ణయం తీసుకున్నారు . 

ఈ కాంట్రవర్సీ కి  ఇంకా మన హీరో గారు  స్పందించా లేదు..