పవన్ కళ్యాణ్ కోసం రాసుకున్న కథని విజయ్ చేస్తున్నాడు

పవన్ కళ్యాణ్ కోసం రాసుకున్న కథని విజయ్ చేస్తున్నాడు
విజయ్ సేతుపతి తన పేరు తోనే సినిమా విడుదల కి సిద్ధం అయ్యాడు తెలుగు లో.. దీనికి విజయ్ చందర్ దర్సకత్వం వహిస్తున్నారు.. విజయ్ సేతుపతి హీరోగా తెలుగు లో రిలీజ్ అవ్వుతున్న సినిమా ఇది..
విజయ్ చందర్ ప్రొమోషన్స్ లో భాగంగా ఆయన ఈ సినిమాని పవన్ కళ్యాణ్ కోసం రాసుకున్న అని .. కానీ పవన్ బిజీ గా రాజకీయాలలో ఉండడం వల్ల ఇది తమిళ్ లో పవన్ తో సమానంగా మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో విజయ్ సేతుపతి తో చేశాను అని చెప్పారు..
ఈ సినిమా సంగ తమిళన్ పేరు తో ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకి వస్తుంది..