తలపతి 64 అదిరిపోయే రేట్ కి కొన్న నెటవర్క్

విజయ్ , లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతుంది. ఈ సినిమా మొదలయినప్పటి నుంచే జనాలలో విపరీతం అయినా క్రేజ్.. అది కూడా లోకేష్ కార్తీ ఖైదీ సినిమా తో ఒక హిట్ ఫామ్ లో ఉన్నాడు.. క్రేజీ స్టార్స్ అందరని ఈ సినిమా లో తీసుకున్నారు.. విజయ్ ఈ సినిమా లో రెండు పాత్రలలో కనిపిస్తారు.. ఒకటి తనకి బాగా సెంటిమెంట్ అయినా గ్యాంగ్స్టర్ పాత్ర లో కనిపిస్తారు.
ఇంతకన్నా మార్కెట్ చేసుకోడానికి నిర్మాతకి ఏమి కావాలి.. వెంటనే సన్ నెట్వర్క్ వాళ్ళకి అదిరిపోయే రేట్ తో శాటిలైట్ హక్కులని సొంతం చేసుకుంది. ఇలా ప్రతి సినిమా ని తెలుగు లో కూడా సన్ నెట్వర్క్ కి సంబంధించిన జెమినీ టీవీనే కొంటున్నారు.. అదే హవా తమిళ్ లో ను కొనసాగిస్తున్నారు