విజయశాంతి కాలితో కిక్, పవర్ తగ్గలేదు…

విజయశాంతి కాలితో కిక్, పవర్ తగ్గలేదు…

మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా తో కంబ్యాక్ అయిన విజయశాంతి యాక్టింగ్తో ప్రేక్షకులను ఆకట్టుకుంది . 13 సంవత్సరాల గ్యాప్ తీసుకున్న ఆమె లో పవర్ ఏం తగ్గలేదు . అపటిలోనే లేడీ సూపర్ స్టార్ట్ గా పేరు తెచ్చుకొని హీరోలకి సైతం పోటీ ఇచ్చారు .

అయితే సరిలేరు నీకెవ్వరు సినిమా షూటింగ్ జరిగినప్పటి వీడియో ఒకటి టీం షేర్ చేసింది. అందులో విజయశాంతి కాలితో కిక్ ఇస్తుంది బ్రహ్మాజీకి, 53  సంవత్సరాలు వచ్చినా విజయశాంతి లో పవర్ ఏ మాత్రం తగ్గలేదు అనడానికి నిదర్శనం ఈ వీడియో . ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ వీడియో. 

Tags

follow us

Web Stories