వంద కోట్లు డిమాండ్ చేసిన విజయ్

వంద కోట్లు డిమాండ్ చేసిన విజయ్

ఇళయదళపతి విజయ్ బాక్స్ ఆఫీస్ మార్కెట్ మూడు వందల కోట్లు.. ఆయనతో ఒక పాన్ ఇండియా సినిమా తీయడానికి బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ ఒకటి విజయ్ ని అప్రోచ్  చేయగా అయన ఏకంగా వంద కోట్లు డిమాండ్ చేసాడు అని వినికిడి.. అది కూడా GST మినహాయించి.. ఈ రెమ్యూనరేషన్ ఒక సౌత్ స్టార్ కి చాలా ఎక్కువ.. ఇప్పుడు ఈ తమిళ నటుడి రెమ్యూనరేషన్ విన్న తెలుగు హీరోలు మేము తరువాత సినిమా కి 101 కోట్లు తీసుకున్నాము.. మేమె అందరికన్నా ఎక్కువ అంటూ మళ్ళీ  వార్తలు క్రియేట్ చేస్తారు ఏమో..

follow us

Web Stories