విజయ్సాయి రెడ్డిని కార్ లో నుంచి ఎందుకు దిగిపోయారు ?

వైస్ జగన్ మోహన్ రెడ్డి వైజాగ్ గ్యాస్ సంబంధించిన పరిస్థితి ని సమీక్షించాడానికి వైజాగ్  బయలుదేరారు.. కానీ ఎందుకు విజయ్ సాయిని తీసుకు వేళ్ళలేదు.. తీసుకు వెళ్ళాకపోవడమే కాదు ఏకంగా కార్ లో నుంచే దింపేశారు.. 

సీఎం సాయి అన్న అంటూ సోషల్ మీడియా లో హోరుఎత్తిన వేళ ఇలా కార్ లో నుంచి దింపేయడం ఏంటి .. 

విజయ్ సాయి వాల్ల పార్టీకి మంచి కన్నా.. చెడే ఎక్కువ చేస్తున్నాయన్న అభిప్రాయం వినిపిస్తోంది.. దీని కారణంగానే విజయ్ సాయిను వైజాగ్ తీసుకుపోలేదని వార్తలు వస్తున్నాయి.