చిరంజీవిని ఫాలో అవ్వుతున్న విక్రమ్

చిరంజీవిని ఫాలో అవ్వుతున్న విక్రమ్


చిరంజీవి ఆచార్య సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమా లో యుక్త వయసు రోల్ లో చిరంజీవి ప్లేస్ లో రామ్ చరణ్ కనిపించబోతున్నాడు.. 
ఇప్పుడు అలానే విక్రమ్ ఇంకా ధృవ్ కలిసి ఒక సినిమా లో యాక్ట్  చేయబోతున్నారు.. అది కూడా చిరు రామ్ చరణ్ లానే.. యుక్త వయసు లో విక్రమ్ పాత్ర లో ధృవ్ కనిపించబోతున్నారు. 

ఈ సినిమాకు  కుర్ర దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు  దర్శకత్వం వహిస్తున్నారు.. 
మరి తెలుగు ప్రేక్షకులకు ముందు తండ్రి కొడుకుల సినిమా చూసే అదృష్టం ఉంధో లేక తమిళ్ ప్రేక్షకులకు ఉందో చూద్దాం .. 

follow us