100 రోజుల తరవాత ఇండియా కు తిరిగి వచ్చిన విష్ణు భార్య

మంచు విష్ణు భార్య విరోనికా రెడ్డి తన పిల్లలుతో కలిసి ఫిబ్రవరి లో వాళ్ళ బంధువు స్టేజి ఫోర్ కాన్సర్ బాధ పడుతుంటే చూడడానికి సింగపూర్ వెళ్లారు.. తరువాత లాక్ డౌన్ కారణం గా తిరిగి ఇండియాకు రాలేక పోయారు.. మార్చి లో విష్ణు తిరిగి వచ్చేసిన వేరోనికా మాత్రం పిల్లలతో అక్కడే ఉండిపోయారు.. ప్రైవేట్ జెట్ లో ఇండియా కు రప్పించాలని చూసిన కుదర్లేదు..
100 రోజులు సుదీర్ఘ నిరీక్షణ తరువాత ఈ రోజే వేరోనికా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫ్లైట్లో తన పిల్లలతో ఇండియా కు వచ్చారు..