తొందరలో RGV మీద నాగ బాబు వీడియో

  • Written By: Last Updated:
తొందరలో RGV మీద నాగ బాబు వీడియో

మెగా ఫ్యామిలీ లో ఎవరు వాళ్ళకి వెతిరేకంగా మాట్లాడిన ముందు దానిని ప్రతిఘటించేది నాగ బాబు.. 

మెగా బ్రదర్ నాగ బాబు ఇలా ఆయన వాక్చాతుర్యం తో ప్రజలకు మెగా ఫ్యామిలీ లోని భావాలను తెలియచేయడానికి యు ట్యూబ్ లో ఒక ఛానల్ కూడా మొదలు పెట్టారు.. 

మొన్నటి దాకా బాలకృష్ణ మీదఉంటే.. కొత్తగా ఈ కోవలోకి రామ్ గోపాల్ వర్మ చేరుతారని అనుకుంటున్నారు సోషల్ మీడియా లో.. 

ఎందుకు అంటే రాము ‘పవర్ స్టార్ ‘ అంటూ ఒక కొత్త సినిమా మొదలు పెట్టారు.. ఈ సినిమాకు సంబందించిన పోస్టర్స్ కూడా విడుదల చేసారు.. అంతే కాకుండా ఆ పోస్టర్స్ ఎవరి వ్యక్తిగత జీవితానికి సంబందించినవి కాదు అంటూనే , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరులోని మొదటి పేరు ‘పవర్ స్టార్ ‘ నే  సినిమా  టైటిల్గా  పెట్టడం . ఆయన చుట్టూ ఉన్న మనుషులు లాంటి క్యారెక్టర్స్ , మాక్ అప్స్ తో రచ్చ చేస్తున్నారు.. 

ఏ విషయానికైనా సరైన సమాధానం చెప్పగలిగిన వర్మకు నాగ బాబు ఎలా సమాధానం చెప్పబోతున్నారు అంటూ యు ట్యూబ్ లో ని మెగా ఫ్యాన్స్ దగ్గర నుంచి రామ్ గోపాల్ వర్మ ఫ్యాన్స్ వరకు అందరూ ఎదురు చూస్తున్నారు.. 

Tags

follow us