మీరు వాడే డబ్బుల నోట్లలో కరోనా వైరస్

కలకలం రేపుతున్న కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు డబ్బులు నోట్లలో ఉన్నాయంట.

అల్ ఇండియా ట్రేడర్స్ (CAIT ) ఈ మేరకు మన మంత్రి నిర్మల సీతారామన్ కు లేఖ రాసారు..

డబ్బులు కాకుండా ఇంకా ఏమైనా వాడే ఉపాయం ఉంటే చెప్పమని కూడా అడిగారు..

కరెన్సీ నోట్స్ వాళ్ళ కేవలం కరోనా వైరస్ మాత్రమే కాదు ఇంకా భయంకరం అయిన ఎన్నో వైరసులు స్ప్రెడ్ చేసే అవకాశం లేక పోలేదు.. ఇపుడు ఈ కరోనా వైరస్ తో వచ్చిన మేల్కొల్పుతో వాటిని కూడా అరికట్టడానికి కరెన్సీ నోట్స్ వాడకం తగ్గించాలి అని సూచిస్తున్నారు..

ఇప్పటికే ఆస్ట్రేలియా , యూకే లాంటి దేశాలలో ఎలాంటి వైరస్ స్ప్రెడ్ కాకుండా ఉండడానికి. పాలిమర్ నోట్స్ వాడుతున్నారు.