మెగాస్టార్ కేవలం వీడియో మెసేజిలు మాత్రమే ఇస్తారా లేక ?

కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపధ్యంలో ప్రముఖులు అందరూ వాళ్లకి తోచినంత ఫండ్ చేస్తున్నారు వీడియో మెస్సేజిలు ఇస్తున్నారు. మెగాస్టార్ అయితే వీడియోస్ రిలీజ్ చేయడం లో ముందు ఉన్నారు.. కానీ ఆయనను నమ్ముకొని ఆయనతో ఉన్న వర్కర్స్ సంగతి ఏంటి .. ఇప్పటికే టాలీవుడ్ నుంచి హీరోలు, కమెడియన్స్,దర్శకులు వాళ్ళకి తోచినంత సాయం చేస్తున్నారు.. మరి మెగా ఫ్యామిలీ నుంచి ఎవరు ముందుకు వస్తారు.. 

మెగాస్టార్ మెస్సేజిలు బాగున్నాయి డొనేట్ చేయమని ఎవరు బలవంత పెట్టారు కానీ కొంచెం సాయం చేయండి మేము మీ ముందు ఉన్నాం మీ వంతుసాయం చేయండి మా వంతు మేము చేస్తున్నాం అని కూడా చెప్పా వచ్చు కదా.. ఈ సమయం లో ప్రివెన్షన్ తోపాటు ఇలాంటి సాయం కూడా చాలా అవసరం..