కలలు కన్నా అమరావతి కళ్ల ముందే నాశనం అవ్వుతుంటే

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయాక కొద్దీ రోజులకి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని ప్రకటించారు.. అమరావతి అభివృద్ధి చేస్తారు అన్న నమ్మకం తో అందరూ ఓట్లు వేసి గెలిపించారు చంద్రబాబు నాయుడు ని.. ఆయన తన నివాసం కూడా అక్కడే నిర్మించుకున్నారు.. ప్రతిదీ దగ్గర ఉండి చూసుకున్నారు.. అమరావతి భ్రమరావతి అన్న వాళ్ళ అందరికి అక్కడ నిర్మాణాలు నిర్మించి నోటు మీద వేళ్ళు వేసుకునే ల చేసారు.. 5 సంత్సరాలు వేరే ప్రాంతానిని పట్టించుకోలేదు.. ఇదే ఇప్పుడు రాష్ట్రానికి దెబ్బ అయ్యింది.. వేరే ప్రాంత ప్రజలు అందరూ మా ప్రాంతానిని అభివృద్ధి చేయలేదు అని వైస్సార్సీపీ కి ఓట్లు వేశారు..
వైస్సార్సీపీ పార్టీ అధికారం లోకి వచ్చాక అమరావతి ని పూర్తిగా పట్టించుకోవడం మానేసింది.. ఒక రాష్ట్రానికి రాజధాని లేక పోతే వాటి వాళ్ళ వచ్చే నష్టాలూ చాలానే.. మొన్న అయితే దేశ పాఠం లో నుంచి అమరావతి తీసివేశారు కూడా.. టీడీపీ ఎంపీ లోక్ సభ లో అడిగాక మల్లి అమరావతి ని మ్యాప్ లో కలిపారు..
ఇప్పుడు రోజుకి ఒక MLA అమరావతి లేదు అని మాట్లాడుతుంటే అప్పుడు అమరావతి కోసం కష్టపడినా చంద్రబాబు నాయుడు ఇంకా ఆ ప్రాంత ప్రజలు ఆ నాశనం చూడలేక బాధ కి గురి అవ్వుతున్నారు..