సమంత ఎందుకు ఇంత ఓవర్ గా రియాక్ట్ అవ్వుతుంది ?

  • Written By: Last Updated:
సమంత ఎందుకు ఇంత ఓవర్ గా రియాక్ట్ అవ్వుతుంది ?

సమంత అక్కినేని – పూజ హెగ్డే మధ్య కాంట్రవర్సీ తెలిసిందే.. గడిచిన రెండు రోజులుగా సోషల్ మీడియా అంత ఇదే కాంట్రవర్సీ.. 

పూజ హెగ్డే నా ఇంస్టాగ్రామ్ హ్యాక్ అయ్యిందని ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.. ఆ హ్యాక్ గ్యాప్ లో సమంత అందం మీద కామెంట్స్ పోస్ట్ చేసారు హ్యాకర్స్.. 

ఈ విషయం పైన సమంత డైరెక్ట్ గా రియాక్ట్ అవ్వకుండా ఏదో ఒక రూపంలో ఫ్యాన్స్ మెసేజ్స్ కు రిప్లై ఇస్తూనే ఉంది.. 

హ్యాక్ అయిన అకౌంట్ లో నుంచి వచ్చిన పోస్ట్ కు ఎందుకు అంత ల ఓవర్ రియాక్ట్ అవ్వాలి.. సమంత ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్.. అక్కినేని ఇంటి కోడలు..

Read more : పూజ హెగ్డే సమంతకు సారీ చెప్పాలి , కానీ ఎందుకు ? 

ఇంత పేరు ప్రతిష్ఠాలు,  అందం ఉన్న హీరోయిన్ మరో హీరోయిన్ పోస్ట్ కు ఎందుకు ఇంత ఓవర్ రియాక్ట్ అవ్వాలి. ఇలా అనాల్సిన అవసరం ఏం వచ్చింది.. లెజి అయ్యి పోతాను అంటూ ఇలాంటి పోస్టులు ఎందుకు.. 

పూజ హెగ్డే కి అండగా నిలబడి ఉంటే ఆమె కు ఉన్న స్పోర్టివ్ నెస్ గురించి  ఇండస్ట్రీ అంత మాట్లాడుకునేది.. అలానే ఇలా చిన్న పిల్లలా ఆలోచించకుండా ఒక స్టార్ హీరోయిన్ కు అందం ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి  అని ఒక్క నిమిషం ఆలోచించిన ఈ రోజు సమంత కు ట్రోల్ తప్పేవి.

Tags

follow us