ఎన్టీఆర్ ఎందుకు రెస్పాండ్ అవ్వాలి?? 

మీరా చోప్రా , ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య వివాదం తార స్థాయికి చేరింది.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేసే కామెట్స్ కు ఎన్టీఆర్  స్పందించాలంటూ కోరింది మీరా చోప్రా.

ఎన్టీఆర్ ఎవరో తెలియదని చెప్పడం మీరా చోప్రా చేసిన తప్పుగా భావించిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ విచ్చలవిడిగా ఆమె పై కామెంట్స్ చేశారు , హీరోయిన్ అయి ఉండి ఇంకో హీరో ఎవరో తెలియదనడం ఏంటి , పరిచయం లేదని చెప్పవచ్చుగా , మనం రెస్పెక్ట్ యంత ఇస్తే అంత మనకి తిరిగి వస్తది.

Read Also : నాకు జూ ఎన్టీఆర్ ఎవరో తెలియదు, నిన్ను గ్యాంగ్ రేప్ చేస్తాం అంటున్న ఫ్యాన్స్ 

కానీ ఎందుకు ఎన్టీఆర్ స్పందించాలి.. నాకు ఆ హీరో ఎవరూ తెలియదు అంటూ కామెంట్ చేసినప్పుడు , తెలియని వ్యక్తి ని ఎలా స్పందించమంటుంది..
మీరా చోప్రా కు మహేష్ బాబు తెలిసినప్పుడు ఎన్టీఆర్ తెలియదని చెప్పడం కాంట్రవర్సీ ని కోరి తెచ్చుకోవడం కాదా?

కామెంట్ చేసే ముందు అవసరం లేని పర్మిషన్ ఎన్టీఆర్ దగ్గర నుంచి కామెంట్  చేసాక ఎందుకు..  

ఫ్యాన్స్ మనోభావాలు దెబ్బ తీస్తే భారీ మూల్యం చెల్లించక తప్పదు.. ఇది మరో సారి నిరూపించబడింది మీరా చోప్రా ఎన్టీఆర్ కాంట్రవర్సీ లో..