వై దిస్ కొలవరి : 7 ఏళ్ళ తరువాత ఇప్పుడు కేసు

  • Written By: Last Updated:
వై దిస్ కొలవరి  : 7 ఏళ్ళ తరువాత ఇప్పుడు కేసు

ధనుష్ నటించిన 3 సినిమా లో పాట ” వై దిస్ కొలవరి ” ఆ పాట ఒక సెన్సషనల్ హిట్ అయ్యింది.. ఈ పాట విదుదల అయ్యి ఎప్పటికి 7 ఏళ్ళు.. అయినా కానీ ఈ పాట ఇప్పటికి అందరూ వింటారు.. అనిరుద్ రవిచంద్రన్ ఈ పాటకి మ్యూజిక్  కంపోజ్ చేసారు.. ఆర్ కె ఫిలిం ప్రొడక్షన్స్ ఈ సినిమా నిర్మించిన సంస్థ ,  ఈ బ్యానర్ సోనీ మ్యూజిక్ సౌత్ వాళ్ళకి తెలుగు ఇంకా తమిళ్ ‘3’  సినిమా పాటల రైట్స్ అమ్మారు.. కానీ సోనీ మ్యూజిక్ దానిని హిందీ లోకూడా వాడింది అంటూ ఆర్ కె ఫిలిం ప్రొడక్షన్ కోర్ట్ లో కేసు వేశారు.. 

సోనీ మ్యూజిక్ ఈ కేసు ని కొట్టించాలి అని చుసిన.. జుడ్గే వెల్ మురుగన్ కాపీ రైట్ చేసినట్టు ఆధారాలు ఉన్నాయి కాబట్టి కేసును కొట్టేయండం కుదరదని చెప్పారు.. 

Tags

follow us

Web Stories