చిరంజీవి చేసాడు మరి నాగ బాబు ?

  • Written By: Last Updated:
చిరంజీవి చేసాడు మరి నాగ బాబు ?

మెగా హీరోలు యాక్టివ్ ఉండే సోషల్ మీడియా లో అందరికి విషెస్ ప్రేమలు, కోపాలు మరియు వార్నింగ్స్  పంచుతూ ఉంటారు.. 

చిరంజీవి ‘చెడును చెవులో చెప్పు మంచి ని అరిచి చెప్పు ‘ స్టైల్ ఫాలో అవ్వుతాడు కాబట్టి విషెస్ అందించేసాడు.. 

మరి నాగ బాబు ఆ టైపు కాదు కదా.. నాకు బాలకృష్ణ తెలియదు అన్నాడు.. తరువాత ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడు మా అన్నయ కు వ్యతిరేకంగా కామెంట్స్ అంటు వార్నింగ్ ఇచ్చాడు.. కానీ వెనుక వేసుకు వచ్చిన అన్నయ్య విష్ చేసాడు.. మరి ఇప్పుడు నాగ బాబు ఎం చేస్తాడు ? అన్నయ్య ను ఫాలో అయ్యి విష్ చేస్తాడా , లేక అన్నయ్య పాటించే సూత్రాన్ని తప్పు గా భావించి.. మనలని అన్న వాళ్ళకి విష్ చేయడం ఏంటి అని కామ్ గా ఉంటారా ?..

follow us