శంషాబాద్ లో మరో దారుణం
ప్రియాంక హత్య జరిగి 48 గంటలు గడవక ముందే ఇంకో హత్యా వెలుగులోకి వచ్చింది..
సిద్ధులగుట్ట రోడ్డులో కొంతమంది గుర్తు తెలియని దుండగులు మహిళను హత్య చేసి, బంగారు మైసమ్మ ఆలయం దగ్గర మృతదేహాన్ని దహనం చేశారు .
శంషాబాద్ రురల్ పోలీసులు కేసు నమోదు చేసారు..
శంషాబాద్ లో డబ్బులు కలెక్షన్ మీద ఉన్న ఏకాగ్రత అక్కడ చుట్టూ పక్కల ప్రాంతాల మీద పెడితే ఇలాంటి దారుణాలు జరగకుండా చూడవచ్చు ఏమో..