ఓవర్సీస్ రివ్యూ : వరల్డ్ ఫేమస్ లవర్

World Famous Lover Review Rating Talk
World Famous Lover Review Rating Talk

విజయ్ దేవరకొండ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. నలుగురు హీరోయిన్స్ తో కావాల్సినంత విజయ్ మౌత్ పుబ్లిసిటీతో సినిమా విడుదల అయ్యింది..

సినిమా పబ్లిక్ టాక్ లోకి వెళ్తే..

సినిమా కథ అంత ఒక రచయిత చుట్టూ తిరుగుతూ ఉంటుంది.. ఒకటిన్నర సంవ్సతరంలో ఇంట్లో ఉన్న ఒక రైటర్ తో హీరోయిన్ యామిని (రాశి ఖన్నా) తో మొదలు అయ్యే స్టోరీ..

యామిని గౌతమ్ బ్రేక్ అప్..

Read Also : అల్లు అర్జున్ రెమ్యూనిరేషన్ : నాన్న తో భేరం ఆడటానికి మీడియేటర్ : ఎవరో తెలుసా ?

వెంటనే శీనయ్య – సువర్ణ ల కథ.. అచ్చు తెలంగాణ నేటివిటీ తో సినిమాను బాగానే క్యారీ చేసాడు దర్శకుడు.. సువర్ణ పాత్ర ఎమోషన్స్ పండిస్తోంది..

సెకండ్ హాఫ్ గౌతమ్ ఊహ లో ఇజా బెల్లె లెయితె ఎయిర్ హోస్టెస్ తో ప్రేమ మొదలు.. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్  ఈ ట్రాక్ ను బాగా ఎంజాయ్ చేస్తారు..

ఫస్ట్ హాఫ్ లో వచ్చిన ఎమోషన్స్ సెకండ్ హాఫ్ లో పండలేదు.. క్రాంతి మాధవ్ చాలా బాగా రిలేషన్ షిప్ లో సెన్సివిటీ ని వర్క్ అవుట్ చేసుకున్నారు..

గౌతమ్ యామిని ల సినిమాటిక్ హ్యాపీ ఎండింగ్ తో సినిమా ముగుస్తుంది.. మొత్తానికి ఫ్యాన్స్ కి అయితే నచ్చుతుందని అనే చెప్పవచ్చు..