వరల్డ్ ఫేమస్ లవర్ టీజర్ : ఇది వి డి బొమ్మే

విజయ్ దేవరకొండ సినిమా టీజర్ ఎలా ఉండాలి అని అనుకుంటారో అలానే ఉంది ఈ సినిమా టీజర్.. వి డి చాల డిఫరెంట్ గా కనిపించాడు .. ఏ ఒక్క పాత్రకి కి ఇంకో పాత్రకి తో సంబంధం లేదు.. హీరో ఫేసెస్ బాగా చూపించాడు దర్శకుడు క్రాంతి మాధవ్.. రాశి ఖన్నా బోల్డ్ రోల్ చేసినట్టు అర్ధం అవ్వుతుంది.. మనం ఎప్పుడు చూడని విద్ధం గా కనిపించబోతుంది అని తెలుస్తుంది.. 

బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది.. నలుగురు హీరోయిన్స్ ని చూపించేసారు టీజర్ లో.. కానీ ఎక్కడ సినిమా స్టోరీ కి సంబంధించిన కథ మాత్రం లీక్ చేయలేదు దర్శకుడు.. వాలెంటెయిన్స్ డే సందర్భం గా వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులకి ఎక్కితే మాత్రం హిట్టే.. లేక పోతే మరో డిజాస్టర్ ముట కట్టుకోవాలిసిందే విజయ్ దేవరకొండ.. నలుగురు హీరోయిన్స్ ఉన్నంత మాత్రాన హిట్ రాదు కదా.. 

https://www.youtube.com/watch?v=nYNY7kVzPX0&feature=youtu.be

Tags

follow us

Web Stories