ఏపీ సీఎం మోడీ కి లేఖ : ఎస్పీబీ కి భారత్ రత్న ఇవ్వాలి..

RIP SP Balasubrahmanyam Celebs pay tribute
RIP SP Balasubrahmanyam Celebs pay tribute

గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం మరణం ఆయన అభిమానులను విషాదంలోకి పడేసింది. 40 వేల కు, 16 భాషల్లో పాటలు పాడిన ఆయనకు భారత్ రత్న ఇవ్వాలని సినీ పెద్దలు , ప్రముఖలు కోరారు.

అయితే ఆంధ్ర ప్రదేశ్ సీఎం వైస్ జగన్ ఎస్పీ బాల  సుబ్రహ్మణ్యం కు భారత్ రత్న ఇవ్వాలని పీఎం మోడీ ని కోరుతూ లేఖ రాశారు. లేఖలో ఎస్పీబీ పలు భాషల్లో పాడిన పాటలు, పద్మభూషణ్, జాతీయ, ఫిల్మ్‌వేర్ అవార్డుల విషయాలను జగన్ ప్రస్తావించారు.