పవన్ కళ్యాణ్ ని డైరెక్ట్ అటాక్ చేసిన జగన్ 

  • Written By: Last Updated:
పవన్ కళ్యాణ్ ని డైరెక్ట్ అటాక్ చేసిన జగన్ 

జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం సర్వత్రా విమర్శలకు దారి తీస్తుంది.. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న స్కూల్స్ ని ఇంగ్లీష్ మీడియం గా మార్చాలి అని తీసుకున్న నిర్ణయం మీద అప్పోజిషన్ పార్టీ లు అన్ని ఎకధాటి గా జగన్ ని విమర్శించారు.

ఈ రోజు  విజయవాడలో జరిగిన అబుల్‌ కలాం విద్యా పురస్కారాల ప్రదానోత్సవంలో సీఎం జగన్ మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని అలాగే వెంకయ్య నాయుడు పైన తీవ్ర విమర్శలు చేశారు. నాయుడు గారిని అయన కొడుకు లోకేష్ మరియు మనవడు ఆ స్కూల్ లో చదుతున్నాడు అంటూ నిలదీశారు.. వెంకయ్య నాయుడు గారిని కూడా అయన మనువాడులు మనవరాళ్ళు ఎక్కడ చదువుతున్నారు అంటూ విమర్శించారు.. 

పవన్ కళ్యాణ్ ని అయితే ఇంకో మెట్టు దిగి ఎకంగా ఆయన భార్యలు పిల్లలు అంటూ అన్నారు.. నలుగురు ఐదుగురు పిల్లలు ఉన్న నువ్వు పిల్లలని ఎక్కడ చదివిస్తున్నావ్ అని సూటిగా అడిగారు..రాష్ట్రం లోని పిల్లలు ఇంగ్లీష్ నేర్చుకుంటే చూడలేక ఉన్నారు అన్నారు జగన్.. 

ఏది ఎలా ఉన్న ఒక రాష్ట్ర ముఖ్య మంత్రి హోదా లో ఉన్న జగన్ వ్యక్తిగత జీవితం ని చూపించి ఎద్దవ చెయ్యడం హోదా ని కించపరిచినట్టే.

Tags

follow us

Web Stories