అసెంబ్లీ సాక్షి గా కెసిఆర్ కి సెల్యూట్ చేసిన జగన్

అసెంబ్లీ సాక్షి గా కెసిఆర్ కి సెల్యూట్ చేసిన జగన్

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలలో వైస్ జగన్ మాట్లాడుతూ దిశ ఇన్సిడెంట్ గురించి మాట్లాడారు.. కెసిఆర్ కి ఇంకా తెలంగాణ పోలీస్ కి సెల్యూట్ చేసారు ఎన్కౌంటర్ చేసినందుకు.. హ్యూమన్ రైట్స్ వాళ్ళు ఢిల్లీ నుంచి వచ్చి దిశ కేసు మీద ఎంక్వయిరీ చేసినందుకు జగన్ అసహనం వ్యక్తం చేసారు.. ఒక తండ్రి గా ఒక భర్త గా ఒక అన్న గా నాకు తెలుసు ఆ బాధ అంతో.. 

నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు
నాకు ఒక చెల్లి ఉంది
నాకు ఒక భార్య ఉంది , ఒకే ఒక భార్య ఉంది అన్నారు నవ్వుతూ .. ఒప్పొజిషన్ కి సెటైర్ ల 

21 రోజులలో శిక్ష పడే ల  చట్టం లో మార్పునకు ప్రయత్నిస్తున్నాం.. బుధవారం నాడు ఒక చలనాత్మక బిల్ అసెంబ్లీ లో ప్రవేశ పెడతాంమన్నారు వైస్ జగన్ 

ఆడవాళ్ళ ప్రొటెక్షన్ గురించి జాగ్రత్తలు తీసుకోవడానికి చట్టాన్ని మార్చాలి.. అలానే సోషల్ మీడియా కూడా ఆడవాళ్ళ మీద జరిగే కామెంట్స్ గురించి పోస్ట్ గురించి వేసినవాళ్ల మీద కేసు పెట్టడానికి చట్టం లో మార్పులు చేస్తున్నాము అని చెప్పారు వైస్ జగన్ .

Tags

follow us

Web Stories