వైస్సార్ మరణం గొడవలు : కేసులు తీసేసే ఆలోచన లో ప్రభుత్వం

వైస్సార్ హెలికాఫ్టర్ ప్రమాదం మృతి చెందారు.. అయితే ఆయన చావుకి రిలయన్స్ కారణం అంటూ ప్రచారం జరిగింది.. వైస్సార్సీపీ అనుచరులు అప్పటిలో కాంగ్రెస్ అనుచరులు అందరూ రిలయన్స్ స్టోర్స్ మీద బంక్స్ మీద ఇంకా ఆస్తులు మీద దాడులు చేసారు… అయితే వారు అందరూ జగన్ సన్నిహితులు ఆయనకి నమ్మకస్థులు.. కాబట్టి వాళ్ళ మీద ఉన్న కేసులు తీసే ఆలోచన లో ఉన్నట్టు తెలుగూ 360 అనే న్యూస్ పోర్టల్ వాళ్ళు రాసుకు వచ్చారు.. 
అలానే తుని జరిగిన దాడులు కి సంబందించిన నిందితులు కూడా వైస్సార్సీపీ పార్టీ కి సంబందించిన వాళ్లే అని .. వాళ్ళ మీద పెట్టిన కేసులు కూడా వైస్సార్సీపీ ప్రభుత్వం తొలగించా బోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి..

వైస్సార్ మరణం అయితే వాళ్ళ పార్టీ వల్లే అనుకోవచ్చు.. తుని ఘటన సామజిక వర్గం కి సంబంధించింది కదా.. వాళ్ళు జగన్ కి తరువాత కదా సపోర్ట్ ఇచ్చారు.. మరి అప్పుడే జగన్ పార్టీ వాళ్ళు ఎలా చేస్తారు , సన్నిహితులు ఎలా అవ్వుతారు?