అమరావతి లేదు , కాన్సెప్ట్ సిటీస్ కి రూపకల్పన

  • Written By: Last Updated:
అమరావతి లేదు , కాన్సెప్ట్ సిటీస్ కి రూపకల్పన

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెప్పుకోవడానికి రాజధాని లేదు.. రాష్ట్రం ఏర్పడి 6 సంవత్సరాలు.. ముందు ఉన్న ప్రభుత్వం పోయిన సారి చేసిన లాగే మొత్తం అమరావతి లో పెట్టాలని చూసారు, అప్పుడు హైదరాబాద్ లో పెట్టినట్టు .. దీనిని ఇప్పుడు వచ్చిన ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి కి నచ్చక దానిని పూర్తిగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారు .. అమరావతి ని పూర్తిగా పక్కన పెట్టక పోయిన ముందుకి అయితే సాగనియడం లేదు..

చంద్రబాబు నాయుడు హైదరాబాద్ అభివృద్ధి చేసారు రాష్ట్రాని కూడా ముందుకు తీసుకు వెళ్తారు అనుకోని ఓట్లు వేసిన జనాలకి ఆయన ఒక ప్రాంతం పైనే ఆకాంక్ష చూపించడం తో ఈ సారి మొత్తానికే మోసం వాచినట్టు 21 సీట్లకే సరిపెట్టు కోవాల్సి వచ్చింది.. జగన్ ఆలా చేయడం లేదు కానీ డబ్బులు కూడా వృధా అవ్వకుండా చూసుకుంటే.. మళ్ళీ కూడా వైస్ జగన్ పీఠం ఎక్కిన ఆశ్చర్యపోవాలిసిన అవసరం లేదు. 

అయితే వైస్ జగన్ కాన్సెప్ట్ బేస్డ్ సిటీస్ డెవలప్ చేయడనికి ప్రణాళిక తయారు చేస్తున్నారు.. మూడు సిటీస్ ని అభివృద్ధి చేస్తారు. దాని కోసం ఇప్పటికే ఒక కమిటీ ని వేశారు.. 10కిమీ విస్తీర్ణం  దాట కుండా ఉంటుంది.. హై కోర్ట్ ఒక దగ్గర , అడ్మినిస్ట్రేషన్ ఆఫీసులు ఒక దగ్గర, ఇలా భాగాలు గా వేరు చేసి అభివృద్ధి చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు.. 

ఇలా మూడు ప్రదేశాలు అభివృద్ధి కి ఈ ఆలోచన దోహదపడుతుంది.. చంద్రబాబు నాయుడు అమరావతి ఒక్కటే అభివృద్ధి చేయడానికి చూసారు.. దాని మీద చాలానే డబ్బులు ఖర్చుపెట్టారు.. ఇప్పుడు ఇలా మారిస్తే ఆ డబ్బులు వృధా అయినట్టే కదా.. జగన్ చేస్తున్న ఆలోచన మంచిదే కానీ ఎవరు కొత్త ముఖ్యమంత్రి అయినా వాళ్ళకి ఇష్టం వచినట్టు రాష్ట్రానికి రాజధాని మార్చుకుంటూ పోతే ముందు వాళ్ళు పెట్టిన డబ్బులు బూడిద లో పోసిన పనీరు కదా అవ్వుతుంది.. 

ఎవరు ముఖ్య మంత్రి అయినా వాళ్ళ స్వలాభాల కోసం కాకుండా ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి కి కృషి చేస్తే, ఎన్ని సార్లు అయినా ప్రజలు పీఠం ఎక్కించడానికి ఆలోచించారు..

Tags

follow us

Web Stories