జీ తెలుగు కి జగన్ తో సమస్యేనా ? , బాలయ్య బాబు ఫ్యాన్స్ ఎందుకు ఊరుకున్నారు ?

జీ తెలుగు కి జగన్ తో సమస్యేనా ? , బాలయ్య బాబు ఫ్యాన్స్ ఎందుకు ఊరుకున్నారు ?

జీ తెలుగు ఛానల్ లో నాగ బాబు తో ‘అదిరింది’ షో చేస్తున్న విషయం తెలిసిందే..

అయితే ఆ షో లో జగన్ ను ఇమిటేట్ చేస్తుంటే నాగ బాబు, జూనీ మాస్టర్, శ్రీ ముఖి పడి పడి నవ్వారు.. 

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి ఫ్యాన్స్ కు ఇది రుచించలేదు.. నాగ బాబు , యాంకర్ శ్రీ ముఖి, ఆర్టిస్ట్  ని  సోషల్ మీడియా లో ట్రోల్ చేయడం మొదలు పెట్టారు.. దేర్యం ఉంటే ఆంధ్ర కు వచ్చి షో చెయ్యి అని వార్నింగ్ కూడా ఇచ్చారు.. 

నాగ బాబు షో లో ఇప్పటికే బాలకృష్ణ మీద చాలా ట్రోల్ల్స్ ఉన్నాయి.. కానీ అప్పుడు ఎప్పుడు బాలయ్య ఫ్యాన్స్ నుంచి వెతిరేకత రాలేదు.. కానీ జగన్ ఫ్యాన్స్ మాత్రం ఛానల్ మీద అలానే నాగ బాబు మీద బూత అద్దం లో వెతికి మరి కంటెంట్ లో తప్పు పట్టడం మొదలు పెట్టారు… 

ఇది ఎంత దూరం పోతుందో చూడాలి.. 

Tags

follow us