అమరావతి లో వైస్సార్సీపీ ప్రజా ప్రతినిధుల భేటీ

  • Written By: Last Updated:
అమరావతి లో వైస్సార్సీపీ ప్రజా ప్రతినిధుల భేటీ

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైస్ జగన్ అసెంబ్లీ లో మూడు రాజధానుల ప్రతిపాదన ప్రకటించి , కమిటీ వేశారు . అయితే జీఎన్‌రావు కమిటీ నివేదికపై రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్ లో ముఖ్యమంత్రి, మంత్రులు సమీక్షించి ఓ నిర్ణయం తీసుకోనున్నారు. ఈ లోపే  అమరావతి వైస్సార్సీపీ ప్రజా ప్రతినిధుల అమరావతి రాజధాని పై ఒక నిర్ణయం తీసుకోవాలని తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం సమావేశం అవ్వబోతున్నారు .

ఇప్పటికే వైస్ జగన్ వాఖ్యలతో అమరావతి లోని 29 గ్రామాల రైతులు ఆందోళనలు , ప్రజా ప్రతినిధులు కనిపించడం లేదని ఆ ప్రాంత రైతులు పోలీసుస్టేషన్లలో ఫిర్యాదు చేశారు .

follow us

Web Stories