పవన్ సినిమా డ్రామాలు చూడండి


YSRCP మంత్రి కన్నబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద తీవ్ర విమర్శలు చేసారు. పవన్ కళ్యాణ్ సాండ్ మార్చ్ ( జనసేన లాంగ్ మార్చ్) జరిగింది చంద్రబాబు పర్వేక్షణ లో అంటూ మొదలు పెట్టారు మంత్రి గారు. 

పవన్ కళ్యాణ్ చేసే ప్రతిదీ జనాలు చూస్తున్నారు అని, జనాలకి అర్ధం అవుతుందని అన్నారు. . ఆ పనులు ఎలాంటివి అంటే..   ఆయన  ట్రైన్ లో బాత్ రూమ్  పక్కన  కూర్చొని పేపర్ చదవడం …. కార్ డిక్కీ లో కూర్చొని టీ తాగడం.. వర్షం లో గొడుగు పట్టుకొని ఆవు లకు అరటిపండు పెట్టడం.. మట్టి పిడతలలో అన్నం తినడం ప్రతిదీ సినిమా సీన్లను తలపిస్తుంది.. అని అన్నారు కన్నబాబు.. 

ప్రభుత్య్వము అధికారం లోకి వచ్చి ఐదు నెలలు మాత్రమే అయిందన్ని అప్పుడే అన్నీ ఈ ప్రభుత్యమే చేసిందని అంటే ఎలా అని ప్రశ్నించారు మంత్రి గారు.. ఇంకో మంత్రి గారు అయితే పవన్ కళ్యాణ్ ని రోడ్ మీద కూడా తిరగనివ్వం అని హెచ్చరించారు. చంద్రబాబు దత్త పుత్రుడు అని , ఆయన స్క్రిప్ట్ ని ఫాలో అవుతున్నదని విమర్శిచారు

మొత్తానికి ఈ సాండ్ మార్చ్ మన రూలింగ్ పార్టీ వాళ్ళకి ఎం చెయ్యాలో అర్ధం కానీ పరిస్థితి ని తెచ్చి పెట్టింది .. దొరికిన మంత్రి దొరికినట్టు పవన్ కళ్యాన్ని చంద్రబాబుని ఇంకా లోకేష్ ని విమర్శించడం మొదలు పెట్టారు కానీ ఉన్న సమస్యకి పరిస్కారం చేస్తారో మాత్రం మీకే దొరికిన మంత్రులు చెప్పడం లేదు.