మందుబాబులకు శుభవార్త తొందరలో డోర్ డెలివరీ 

  • Written By: Last Updated:
మందుబాబులకు శుభవార్త తొందరలో డోర్ డెలివరీ 

ఇండియన్ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో తొందరలో మీ ఇంటి ముందుకు మందు డెలివరీ చేయబోతుంది. అవును మీరు విన్నది నిజమే ఇక ఏ టైం అయిన ఫుడ్ ఎలా డెలివరీ చేసారో మందు కూడా అలాగే డెలివరీ   చేస్తుందట జొమాటో
కరోనా వైరస్ లాక్ డౌన్ నేపధ్యంలో 45 రోజులు తరువాత తెరుచుకున్న షాపులు రికార్డు స్థాయి లో సేల్స్ సాధించాయి. కరోనా వైరస్ అంటుకుంటుందని ఇంట్లో కూర్చొని బాధపడుతున్న మందుబాబులకు.. అలానే సోషల్ డిస్టెన్సిన్గ్ పాటించ లేదు అయినా తప్పలేదు అంటూ బాధపడే  మందుబాబులకు ఈ డోర్ డెలివరీ ఒక శుభవార్త.. 

కానీ జొమాటో ఈ విధంగా మందు సప్లై చెయ్యాలి అంటే ప్రభుత్వ పర్మిషన్ కావాలి.. ఇప్పుడు అదే పనిలో ఉంది.. ఇంకొన్ని రోజులలో మన ఇంటి ముందుకి జొమాటో డెలివరీ బాయ్ మందు తెచ్చి డెలివరీ చేయబోతున్నాడు.. ఇంత కన్నా సౌకర్యం ఇంకేం ఉంటుంది చెప్పండి.. 

Tags

follow us